ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

SDPT: కుకునూర్ పల్లి మండలం కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగ వారు లబ్ధిదారులతో మాట్లాడి పనులపురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వారు సూచించారు. అర్హులైన పేదలందరికీ త్వరగా ఇళ్లు పూర్తి కావాలని అన్నారు.