'శెట్టిబలిజ ఉన్నతి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది'
ELR: జంగారెడ్డిగూడెం పట్టణ TDP కార్యాలయంలో సోమవారం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమం నిర్వహించారు. శెట్టిబలిజ ఉన్నత కోసం ఆయన చేసిన కృషినీ మరువలేమని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపోయిన రామలింగేశ్వర రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన చత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నేతలు నివాళులర్పించారు.