ఢిల్లీ బ్లాస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నిందితురాలు డాక్టర్ షాహిన్ షహిద్ గర్ల్‌ఫ్రెండ్ కాదని, తన భార్య అని సహ నిందితుడు ముజమ్మిల్ షకీల్ విచారణలో వెల్లడించాడు. 2023లో తమకు నిఖా జరిగినట్లు తెలిపాడు. అల్-ఫలాహ్ వర్సిటీ సమీపంలోని మసీదులో నిఖా చేసుకున్నట్లు చెప్పాడు. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలను ప్రచురించాయి.