అల్వాల్‌లో ఫేక్ ఫుడ్ సేఫ్టీ అధికారుల అరెస్ట్

అల్వాల్‌లో ఫేక్ ఫుడ్ సేఫ్టీ అధికారుల అరెస్ట్

MDCL: ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ హోటళ్లు, స్వీట్ షాపులపై దాడులు చేస్తున్న ఇద్దరిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఐడీ కార్డులు, విజిటింగ్ కార్డులతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నటించారు. అనుమానం వచ్చిన బాధితులు అధికారులకు ఫిర్యాదు చేయగా, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.