VIDEO: ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి ప్రారంభం
PDPL: రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. ప్లాంట్‌లో ఇటీవల తరచూ సాంకేతిక కారణాలతో యూరియా ఉత్పత్తిని నిలిపివేసిన అధికారులు మరమ్మతుల అనంతరం యధావిధిగా యూరియా ఉత్పత్తిని ప్రారంభించారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో తెలుగు రాష్ట్రాలకు యూరియా కొరత ఉండదని అధికారులు భావిస్తున్నారు.