VIDEO: ఎస్పీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం: మాజీ మంత్రి

E.G: దళిత విభజన దేశ విభజనకు దారి తీస్తుందేమోనన్న అనుమానం కలుగుతోందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. రాజమండ్రిలో ఆదివారం జరిగిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.