VIDEO: జిల్లా కేంద్రంలో హోటల్ యాజమాన్యాల కష్టాలు

VIDEO: జిల్లా కేంద్రంలో హోటల్ యాజమాన్యాల కష్టాలు

MBNR: కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు విధించడంతో జిల్లా కేంద్రంలో ఉన్న పలు హోటల్లో యాజమాన్యాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నాయి. పట్టణంలో పేరుగాంచిన హోటల్లో సిలిండర్ల సరఫరా లేకపోవడంతో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తూ వంట మాస్టర్లు అష్ట కష్టాలు పడుతున్నారు. సిలిండర్ల సరఫరా పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.