VIDEO: షోయబుల్లా ఖాన్ స్ఫూర్తితో మతోన్మాద వ్యతిరేక పోరాటాలు: ఆవాజ్

VIDEO: షోయబుల్లా ఖాన్ స్ఫూర్తితో మతోన్మాద వ్యతిరేక పోరాటాలు: ఆవాజ్

GDWL: ప్రముఖ లౌకికవాది, కవి మరియు స్వాతంత్ర సమరయోధుడు షోయబుల్లా ఖాన్ స్ఫూర్తితో మతోన్మాద వ్యతిరేక పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతికూర్ రెహమాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం గద్వాలలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో షోయబుల్లా ఖాన్ 77వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.