విద్య రంగానికి 20% బడ్జెట్ కేటాయించాలి: TPTP
HNK: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా TPTP జిల్లా నాయకులు మాట్లాడుతూ.. విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. CPS విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, 2003, DSC టీచర్లకు పాత పింఛన్ వ్యవస్థ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. TPTP నేతలు ఉన్నారు.