'బాల్య వివాహలను నిషేదిద్దాం-బాలల హక్కులను కాపాడదాం'

'బాల్య వివాహలను నిషేదిద్దాం-బాలల హక్కులను కాపాడదాం'

ప్రకాశం: కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి బాల్య వివాహల నిరోధక చట్టం 2006పై అవగాహన గోడ పత్రికను ఆవిష్కరించారు.  RDO మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై తల్లిదండ్రుల్లో అవగాహన లేక పోవడం వల్లనే చిన్నతనంలోనే పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారని తెలిపానరు.