పోలీసులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం

ELR: పోలీసులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ రుణ పరిమితి రూ.3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడంపై ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్‌కి జిల్లా పోలీస్ కో-ఆపరేటివ్ సభ్యులు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలను తెలిపారు.