ఎస్సీ కాలనీలో బోరు ఏర్పాటు చేయాలని వినతి

ఎస్సీ కాలనీలో బోరు ఏర్పాటు చేయాలని వినతి

BHPL: మహదేవపూర్(M) ఎడపల్లి ఎస్సీ కాలనీలో బోరు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు CPM మండల నేతలు వినతిపత్రం అందజేశారు. CPM మండల ఇంఛార్జీ రాజకుమార్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలకు తాగునీటి విషయంలో ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు.