VIDEO: లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో దీక్షలు స్వీకరణ

VIDEO: లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో  దీక్షలు స్వీకరణ

JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో భక్తులు నృసింహ స్వామి అర్ధ మండల దీక్షా మాలలు స్వీకరించారు. ధర్మారం మండలం పత్తిపాక గ్రామానికి చెందిన దీక్ష స్వాములు మాలలు ధరించి, రానున్న నృసింహ జయంతి సందర్భంగా దీక్ష విరమణ చేయనున్నట్లు తెలిపారు. నృసింహ స్వామి దీక్షలు తీసుకోవడం వలన భక్తులకు సకల శుభాలు కలుగుతున్నాయని దీక్ష స్వాములు పేర్కొన్నారు.