ఈనెల 30న జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
MNCL: TCA ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి క్రికెట్ గోల్డ్ కప్‌కు జిల్లా క్రికెట్ జట్టును ఈ నెల 30న మంచిర్యాలో ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ నర్సింగ్ ప్రకటనలో తెలిపారు. 23ఏళ్లు పైబడిన నలుగురు క్రీడాకారులు, మిగతా 12 మంది 16 నుంచి 23సంవత్సరాల లోపు వారిని ఎంపిక చేస్తామన్నారు. క్రీడాకారులు ఉదయం 9గంటలకు హాజరవ్వాలన్నారు.