VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
WGL: వర్ధన్నపేట పట్టణ పరిధిలోని 1వ డివిజన్‌లో రూ. 1.35 కోట్ల నిధులతో చేపడుతున్న అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు MLA KR నాగరాజ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.ZZ