సామెత-దాని అర్థం

సామెత-దాని అర్థం

'ఆకలి రుచి, నిద్ర సుఖమెరుగదు'

అర్థం: ఆకలిగా ఉన్నప్పుడు మనిషి రుచి కోసం ఆలోచించక కారంతోనైనా తింటాడు. అలాగే నిద్ర వచ్చినప్పుడు వేస్కోడానికి పరుపు ఉందా అనే ఆలోచన రాదు. ఇలా జీవితంలోని పరిస్థితిని బట్టి సౌకర్యం కంటే అవసరమే ముఖ్యమనే అర్థంతో ఈ సామెత వాడుతుంటారు.