ఘనంగా ఆదివాసి దినోత్సవ వేడుకలు

ADB: తాంసీ మండలంలోని గిరిగమ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ స్థానిక కొమురం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీ హక్కుల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ వెట్టి రమేష్, మాజీ ఉప సర్పంచ్ ఇంద్రదేవ్, ఆదివాసీ నాయకులు తుకారాం, తదితరులు ఉన్నారు.