బస్సులో 40 మంది.. తప్పిన పెను ప్రమాదం

బస్సులో 40 మంది.. తప్పిన పెను ప్రమాదం

AP: శ్రీశైలం ఘాట్ రోడ్డులో 40 మందితో ప్రయాణిస్తున్న బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లిన బస్సు రక్షణ గోడపై నిలవడంతో.. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. వైజాగ్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా.. పెద్ దోర్నాల- శ్రీశైలం రహదారిలోని అటవీ శాఖ చెక్ పోస్ట్ సమీపంలో ఈ ఘటన జరిగింది.