'కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నది రుజువైంది'

'కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నది రుజువైంది'

NLR: కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అన్నది మరోసారి రుజువు చేశామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం వెంకటాచలం కమ్యూనిటీ హాల్ ఆవరణలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి నియోజకవర్గానికి వరగబెట్టిందేమీ ఏమీ లేదని తెలిపారు.