అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

NRPT: కోస్గి పట్టణ సమగ్ర అభివృద్ధి నిధులతో చేపడుతున్న పనుల పురోగతిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్షించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులతో సమావేశమై అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, జంక్షన్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, చెరువుల సుందరీకరణ వంటి పనుల అమలు వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు.