టౌన్ ప్లానింగ్ శాఖపై కమిషనర్ రివ్యూ మీటింగ్

MDCL: కూకట్ పల్లి జోన్ పరిధిలో టౌన్ ప్లానింగ్ శాఖపై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ నేడు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అక్రమ నిర్మాణాలు, పెండింగ్ పనులు, నిర్మాణ అనుమతులు, ప్రణాళికల అమలు పకడ్బందీగా జరిగేలా కచ్చితంగా కూడిన చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు.