నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ బోధన్‌లో ట్రాక్టర్ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
★ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్యను కలిసి అదనపు డీసీపీ నగ్రాలే శుభం ప్రకాష్
★ డిచ్పల్లిలో వృద్ధాశ్రమాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
★ మాధవ్ నగర్‌లో ప్రేమవ్యవహారంతో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య