ఏలూరులో సురవరం సుధాకర్ రెడ్డికి నివాళి

ELR: సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఆర్ఆర్ పేట స్ఫూర్తి భవన్ నందు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి సంతాప కార్యక్రమం శనివారం నిర్వహివంచారు. ఈ కార్యక్రమంలో CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. అందరికీ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో పనిచేయడానికి స్ఫూర్తిని ఇచ్చారన్నారు.