పంచాయతీ పేరు మార్చాలని తీర్మానం

పంచాయతీ పేరు మార్చాలని తీర్మానం

SKLM: కొత్తూరు మండలం గూనభద్ర వద్ద ఉన్న వంశధార నిర్వాసితుల పునరావాస కాలనీ పేరు మార్చాలని నిర్వాసితులు శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని చేశారు. గూనభద్ర ఆర్ఆర్ కాలనీకి బదులుగా పాడలి అని పేరు మార్చాలని తీర్మానం చేశారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా పంచాయితీలు, గ్రామాల పేరు మార్చేందుకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం తమకు ఉపయోగపడాలని కోరారు.