VIDEO: మిషన్ భగీరథ పైపు పగిలి లీక్ అవుతున్న నీరు..!

VIDEO: మిషన్ భగీరథ పైపు పగిలి లీక్ అవుతున్న నీరు..!

ములుగు జిల్లా కేంద్రంలోని మార్కెట్ వద్ద మిషన్ భగీరథ పైప్ పగిలి నీరు వృధాగా పోతుంది. అక్కడే ఉన్నటువంటి ఓ మటన్ షాపు పందిరి పైకి మిషన్ భగీరథ నీరు ఎగసిపడుతుంది. దీంతో మార్కెట్ ప్రాంతమంతా కూడా బురదమయంగా మారుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మత్తు చేయాలని కోరుతున్నారు.