సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకున్న స్వర్ణ రజిని

సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకున్న స్వర్ణ రజిని

E.G: తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి స్వర్ణ రజిని రాజమండ్రి గోదావరి గట్టున సరస్వతి దేవీ అమ్మ వారిని బుధవారం దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త తోట సుబ్బారావు ఆమెను ఆలయ మర్యాదలతో సత్కారించారు. భారతదేశం అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. అనంతరం సరస్వతి అమ్మవారి డాలర్ ప్రతిమ, పుస్తకం ఆమెకు బహుకరించారు.