కూడలిలో వాహనదారులకు అవగాహన

కూడలిలో వాహనదారులకు అవగాహన

VZM: కొత్తవలస కూడలిలో సోమవారం ఉదయం ఎస్సై ఎన్. జోగారావు, సిబ్బందితో ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులను ఆపి పాత బకాయిలను కట్టించారు. శిరస్త్రాణం ధరించకుండా వాహనాలు నడపుకూఢదని సూచించారు. డ్రైవింగ్ సమయంలో వాహన పత్రాలు వెంట ఉండాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని వాహనదారులను కోరారు. ట్రిబిల్ రైడింగ్ చేయకూడదని తెలిపారు.