డ్రగ్స్ సరఫరాలో నైజీరియన్ అరెస్ట్

HYD: స్టూడెంట్ వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా HYDలో ఉంటూ, పబ్బులలో డీజే ఆపరేటింగ్ చేస్తూ డ్రగ్స్ సరఫరా చేసిన నైజీరియన్ ఆకుదినావా(30) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. లంగర్ హౌస్ పీఎస్ పరిధిలో తిరుగుతుండగా అతని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. డబ్బు కోసం డ్రగ్స్ వైపు మరలినట్లు వెల్లడించారు.