సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారా..!
సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునేవారు ఈ క్రింది పత్రాలను సిద్ధం చేసుకోండి.
1)కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రం
2) గ్రామ పంచాయతీ NOC
3) ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఓటర్ ఐడీ
4) నూతన పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
5) ఆస్తుల వివరాలు
6) ఎటువంటి బ్యాంక్ లావాదేవీలు పెండింగ్‌లో లేవని NOCతో పాటు కేసుల వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది.