రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: రాఘవేంద్రా రెడ్డి
KRNL: రైతులకు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అండగా నిలిచిందని మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం కోసిగి మండలంలోని కామన్ దొడ్డిలో ఏవో వరప్రసాద్ ఆధ్వర్యంలో రైతన్నకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు.