ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బార్ నిదర్శనం

ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బార్ నిదర్శనం

NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల అధికారులు నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటం ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బార్ నిదర్శనమని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఉద్దేశంతో ప్రజా దర్బార్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.