VIDEO: అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే

VIDEO: అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే

SKLM: పలాస నియోజకవర్గంలో 2014-19 TDP ప్రభుత్వం హయాంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్ల బిల్లులు బకాయిలు చెల్లించాలంటూ బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. వివిధ దశలలో ఉన్న ఇంటి నిర్మాణాలకు సంబంధించి తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వెబ్‌సైట్ నుంచి లబ్ధిదారులు పేర్లు తొలగించాలని ఆమె అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లారు.