నీటి భద్రతపై 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం

నీటి భద్రతపై 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం

TPT: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని సురవారిపల్లిలో “నీటి భద్రత–సాగు నీటి సంఘాల బాధ్యత” 100 రోజుల కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ర్డీఓ బానుప్రకాష్ రెడ్డి కలిసి ప్రారంభించారు. చెరువులు, కాలువల పునరుద్ధరణ, భూగర్భ జలాల సంరక్షణపై సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. రైతులు నీటి వినియోగంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు.