రేషన్ కార్డులు, సన్న బియ్యం చారిత్రాత్మక పథకాలు: MLC

రేషన్ కార్డులు, సన్న బియ్యం చారిత్రాత్మక పథకాలు: MLC

NLG: రేషన్ కార్డులు, సన్న బియ్యం చారిత్రాత్మక పథకాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం గట్టుప్పల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో ఇంకా చాలామంది పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు అవసరం ఉన్నాయని, చిన్న చిన్న కారణాలవల్ల అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు రాలేదని, ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు.