VIDEO: అధ్వాన్నంగా కొండుకుదురు రహదారి

VIDEO: అధ్వాన్నంగా కొండుకుదురు రహదారి

కోనసీమ: ముమ్మిడివరం నుంచి చింతలపూడి మీదుగా కొండకుదురు వెళ్లే రహదారి గుంతలు పడి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ గుంతల్లో నీరు చేరి అధ్వాన్నంగా తయారైంది. దీంతో ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే వాహన దారులు బెంబేలెత్తి పోతున్నారు. గుంతలలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికుల కోరుతున్నారు.