యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

NRPT: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ కార్యక్రమానికి ఆమె జెండా ఊపి ప్రారంభం చేశారు. సమాజ భవిష్యత్తు కోసం మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ తెలిపారు.