కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా కూనాటి నాగరాజు

కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా కూనాటి నాగరాజు

TPT: శ్రీకాళహస్తి రూరల్ బీజేపీ మండల అధ్యక్షులుగా మూడు పర్యాలు సేవలు అందించిన కూనాటి నాగరాజును జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులుగా ఎంపిక చేశారు. తను సుదీర్ఘకాలంగా బీజేపీలో పార్టీ ఆదేశాల మేరకు పని చేసినందుకు ఉన్నతపదవిని ఇవ్వడం జరిగిందని పార్టీ నేతలు అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు ఆయనను సన్మానించారు.