ఆర్టీసీ సిబ్బందికి చట్టాలపై అవగాహన

ఆర్టీసీ సిబ్బందికి చట్టాలపై అవగాహన

PPM: సాలూరు ఆర్టీసీ డిపోలో స్థానిక సీఐ బి. అప్పలనాయుడు ఆర్టీసీ సిబ్బందికి అక్రమ మత్తు పదార్థాలు బస్సులలో అనుమతి లేకుండా తరలించారాదని శుక్రవారం అవగాహన కల్పించారు. బస్సులలో ప్రయాణికులు సరుకులు ఎక్కించనప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్, సిబ్బంది పాల్గొన్నారు.