నేడు మహిళలకు క్రీడా పోటీలు

నేడు మహిళలకు క్రీడా పోటీలు

MBNR: జిల్లా కేంద్రంలోని విగ్నేశ్వర కాలనీ(24 డివిజన్) లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడల పోటీలు నిర్వహిస్తామని కార్పొరేటర్ రాధా గోవర్ధన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ పోటీలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాలనీలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.