రోడ్డుకు డీవైడర్లు, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలి: CPI.ML
NDL: నంది కొట్కూరు పట్టణంలోని K.G రోడ్డు కు డివైడర్లు, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని CPI.ML పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై జిల్లా కార్యదర్శి డిఈ నాయబ్ రసూల్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం కమిషనర్ బేబికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు బీబీ, నాలక్షి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.