తెనాలిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

తెనాలిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

GNTR: తెనాలిలో నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 11 గంటలకు నందివెలుగు, కఠివరం గ్రామాలలో కార్డులు పంపిణీ చేసి, మధ్యాహ్నం నుంచి పినపాడులో మంత్రి స్వయంగా ప్రజలకు కార్డులు అందజేస్తారని వెల్లడించారు.