ఏకగ్రీవంగా చాకిరాల గ్రామ పంచాయతీ

ఏకగ్రీవంగా చాకిరాల గ్రామ పంచాయతీ

SRPT: నడిగూడెం మండలం చాకిరాల గ్రామపంచాయతీ సర్పంచ్ గా చిర్ర రమ్య నాగేంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలోని అన్ని పార్టీలు సమన్వయంతో ఏకగ్రీవ నిర్ణయానికి రావడం అభినందనీయం. ఈ ఎన్నికతో గ్రామంలో ప్రశాంత వాతావరణంతో పాటు ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి.