'కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.60 వేల బాకీ పడింది'
SDPT: రాష్ట్రంలోని ఒక్కొక్కరికి రూ.60 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని సిద్దిపేట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎల్లు రవీందర్ రెడ్డిలు అన్నారు. 14వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.