'చాలా తక్కువ సమయంలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి'

'చాలా తక్కువ సమయంలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి'

MLG: సీఎం రేవంత్ రెడ్డి సహకారం,మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో అత్యంత తక్కువ సమయంలో మేడారం ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యాయని మంత్రి సీతక్క అన్నారు. గతంలో ఇరుకైన రోడ్ల కారణంగా ఇబ్బందులు ఉండేవని, ఈసారి ఫోర్-లేన్ రోడ్లతో రాకపోకలు చాలా సులభమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో శాశ్వత తాగునీటి వ్యవస్థ, భారీ సంఖ్యలో శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం అవసరమన్నారు.