ట్రంప్ కీలక ప్రకటన
వెనిజువెలాతో వివాదం ముదురుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనిజులా గగనతలాన్ని పూర్తింగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని విమానయాన సంస్థలు, పైలట్లు మాదకద్రవ్యాల డీలర్లు, మానవ అక్రమ రవాణాదారులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అమెరికాలోని డ్రగ్స్ అక్రమరవాణాను పూర్తిగా నిలిపివేసేందుకు కరేబియన్ దీవుల్లో తమ ఆర్మీని మోహరించింది.