VIDEO: సమస్యలు ఉంటే చెప్పండి: ఎమ్మెల్యే

VIDEO: సమస్యలు ఉంటే చెప్పండి: ఎమ్మెల్యే

NLR: రూరల్ నియోజకవర్గం 28వ డివిజన్‌లో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తోన్న పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.