BRS వర్కింగ్ ప్రెసడెంట్‌ను కలిసిన ఉప్పల వెంకటేష్

BRS వర్కింగ్ ప్రెసడెంట్‌ను కలిసిన ఉప్పల వెంకటేష్

NGKL: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును కల్వకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గంలో BRS పార్టీని పటిష్ఠం చేసేందుకు కృషి చేయాలని ఉప్పల వెంకటేష్‌కు తెలిపారు.