లోక్ ఆదాలత్‌లో 3034 కేసుల పరిష్కారం

లోక్ ఆదాలత్‌లో 3034 కేసుల పరిష్కారం

జగిత్యాల: జిల్లా కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ విజయానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులకు జిల్లా జడ్జి రత్న పద్మావతి ప్రశంసా పత్రాలు అందజేశారు. మార్చి 28న జరిగిన లోక్ అదాలత్‌లో 3034 కేసులు పరిష్కారం అయ్యాయి. “రాజీ మార్గమే రాజమార్గం” అవగాహనతో ఈ ఫలితం సాధ్యమైందని తెలిపారు.