డెంటల్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

డెంటల్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

ARS: జిల్లాలో ఖాళీగా ఉన్న డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు జిల్లా వైద్యాధికారి డి. కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ పోస్టులను తాత్కాలిక పద్ధతిపై భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.