VIDEO: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: సీపీఎం

NLG: ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని మంగళవారం సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామ శివారులోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు నత్త నడకగా సాగుతున్నాయన్నారు. మారుతున్న వాతావరణ మార్పులతో రైతులు భయపడిపోతున్నారన్నారు. కొనుగోలు వేగవంతం చెయ్యాలి అని కోరారు.